(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 181
॥ శ్రీః ॥
5.181. అధ్యాయః 181
Mahabharata - Udyoga Parva - Chapter Topics
రమభీష్మసమరవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 5-181-0x(3915)(38156)
సమాగతస్య రామేణ పునరేవాతిదారుణం।
అన్యేద్యుస్తుములం యుద్ధం తదా భరతసత్తమ ॥ 5-181-1(38157)
తతో దివ్యాస్త్రవిచ్ఛూరో దివ్యాన్యస్త్రాణ్యనేకశఃక ।
అయోజయత్స ధర్మాత్మా దివసే దివసే విభుః ॥ 5-181-2(38158)
తాన్యహం తత్ప్రతీఘాతైరస్త్రైరస్త్రాణి భారత।
వ్యధమం తుములేయుద్ధేప్రాణాంస్త్యక్త్వాసుదుస్త్యజాన్ ॥ 5-181-3(38159)
అస్త్రైరస్త్రేషు బహుధా హతేష్వేవ చ భారత ।
అక్రుధ్యత మహాతేజాస్త్యక్తప్రాణః స సంయుగే ॥ 5-181-4(38160)
తతః శక్తిం ప్రాహిణోద్ధోరరూపా-
మస్త్రే రుద్ధే జామదగ్న్యో మహాత్మా।
కాలోత్సృష్టాం ప్రజ్వలితామివోల్కాం
సందీప్తాగ్రాం తేజసా వ్యాప్య లోకం ॥ 5-181-5(38161)
తతోఽహం తామిషుభిర్దీప్యమానాం
సమాయాంతీమంతకాలార్కదీప్తాం ।
ఛిత్త్వా త్రిధా పాతయామాస భూమౌ
తతో వవౌ పవనః పుణ్యగంధిః ॥ 5-181-6(38162)
తస్యాం ఛిన్నాయాం క్రోధదీప్తోఽథ రామః
శక్తీర్ఘోరాః ప్రాహిణోద్ద్వాదశాన్యాః ।
తాసాం రూపం భారత నోత శక్యం
తేజస్విత్వాల్లాఘవాచ్చైవ వక్తుం ॥ 5-181-7(38163)
కింత్వేవాహం విహ్వలః సంప్రదృశ్య
దిగ్భ్యః సర్వాస్తా మహోత్కా ఇవాగ్నేః ।
నానారూపాస్తేజసోగ్రేణ దీప్తా
యథాఽఽదిత్యా ద్వాదశ లోకసంక్షయే ॥ 5-181-8(38164)
తతో జాలం బాణమయం వివృత్తం
సందృశ్య భిత్త్వా శరజాలేన రాజన్।
ద్వాదశేషూన్ప్రాహిణవం రణేఽహం
తతః శక్తీరప్యధమం ఘోరరూపాః ॥ 5-181-9(38165)
తతో రాజంజామదగ్న్యో మహాత్మా
శక్తీర్ఘోరా వ్యాక్షిపద్ధేమదండాః।
విచిత్రితాః కాంచనపట్టనంద్ధా
యథా మహోల్కా జ్వలితాస్తథా తాః ॥ 5-181-10(38166)
తాశ్చాప్యుగ్రాశ్చర్మణా వారయిత్వా
ఖంగేనాజౌ పాతయిత్వా నరేంద్ర।
బాణైర్దివ్యైర్జామదగ్న్యస్య సంఖ్యే
దివ్యానశ్వానభ్యవర్షం ససూతాన్ ॥ 5-181-11(38167)
నిర్మిక్తానాం పన్నగానాం సరూపా
దృష్ట్వా శక్తీర్హేమచిత్రా నికృత్తాః ।
ప్రాదుశ్చక్రే దివ్యమస్త్రం మహాత్మా
క్రోధావిష్టో హైహయేశమమాథీ ॥ 5-181-12(38168)
తతః శ్రేణ్యః శలభానామివోగ్రాః
సమాపేతుర్విశిఖానాం ప్రదీప్తాః ।
సమాచినోచ్చాపి భృశం శరీరం
హయాన్సూతం సరథం చైవ మహ్యం ॥ 5-181-13(38169)
రథః శరైర్మే నిచితః సర్వతోఽభూ-
త్తథా వాహాః సారథిశ్చైవ రాజన్।
యుగం రథేషాం చ తథైవ చక్రే
తథైవాక్షః శరకృత్తోఽథ భగ్నః ॥ 5-181-14(38170)
తతస్తస్మిన్బాణవర్షే వ్యతీతే
శరౌఘేణ ప్రత్యవర్షం గురుం తం।
స విక్షతో మార్గణైర్బ్రహ్మరాశి-
ర్దేహాదసక్తం ముముచే భూరి రక్తం ॥ 5-181-15(38171)
యథా రామో బాణజాలాభితప్త-
స్తథైవాహం సుభృశం గాఢవిద్ధః ।
తతో యుద్ధం వ్యరమచ్చాపరాహ్ణే
భానావస్తం ప్రతియాతే మహీధ్రం ॥ ॥ 5-181-16(38172)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి ఏకాశీత్యధికశతతమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.